‌2015 బెస్ట్‌ వీడియోస్‌

2015 Rewind – Top ten video’s in 2015

07:22 PM ON 21st December, 2015 By Mirchi Vilas

2015 Rewind – Top ten video’s in 2015

యు ట్యూబ్‌ వీడియోలకు కొలువు. రోజూ వేలకొద్ది వీడియోలను అందిస్తూ యు ట్యూబ్‌ టాప్‌ స్థానంలో ఉంది. ఏ రకమైన వీడియో చూడాలి అనుకున్నా అందరూ ఆశ్రయించేది యు ట్యూబ్‌ నే. 2015 లో యు ట్యూబ్‌ వీక్షకులు అధికంగా చూసిన వీడియోల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1/11 Pages

10. జెంటిల్‌మెన్‌ వీడియో 79కోట్లు

2012 లో వచ్చిన గంగ్నమ్‌ స్టైల్‌ వీడియో తరువాత ఏప్రిల్‌ నెల 2013 లో ఈ జెంటిల్‌మెన్‌ వీడియో psy యు ట్యూబ్ లో పెట్టి అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ వీడియో పాటని యు ట్యూబ్‌లో అప్‌లోడ్‌  చేయగా ఇప్పటివరకు దాదాపుగా 796.5 మిలియన్ల వీక్షకులు తిలకించారు.

English summary

Here are the top videos for the year 2015. Korean rapper psy’s music video for his viral hit “gangnam style” holds the title.