టాప్‌ యు ట్యూబ్‌ అకౌంట్స్‌

2015 Rewind-top ten YouTube accounts

05:55 PM ON 22nd December, 2015 By Mirchi Vilas

2015 Rewind-top ten YouTube accounts

ప్రపంచ ప్రసిద్ధ యూట్యూబ్‌లో సగటు కోట్లాది వీడియోలు అప్‌లోడ్ అవుతూనే ఉంటాయి. యూట్యూబ్‌లో ప్రముఖుల వీడియోలను వందల కోట్ల సంఖ్యలో చూసే వారికి కొదవే లేదు. అలాగే యూట్యూబ్ చానళ్ళకు కోట్లాది సంఖ్యలో అభిమానులు లేదా ఫాలోయర్లకు కూడా కొదవేలేదు. ఇప్పుడు యూట్యూబ్‌లో అత్యధిక ఫాలోయర్లను కలిగిన ఉన్న వ్యక్తులను చూద్దాం. 

1/11 Pages

10. జెన్నా మార్బెల్‌, 1.56 కోట్లు

జెన్నా మార్బెల్‌ యు ట్యూబ్‌ లో అత్యంత ప్రాచుర్యం పొంది  ప్రస్తుతం టాప్‌ 10 లో స్థానాన్ని దక్కించుకున్నారు. మొత్తం సబ్ స్క్రైబర్స్‌ కోటి యాభై లక్షల మంది ఉన్నారు. తక్కువ సమయంలోనే ఎంతో  పేరు పొందిన జెన్నా ఇప్పుడు 10వ స్థానంలో నిలిచింది. 29  ఏళ్ళ జెన్నా ఒక్క వారంలోనే 5 మిలియన్ల వీక్షకులను ఆకట్టుకుంది. ఈమె కామెడీ వీడియోలు ఎంతో ఆదరణ పొందాయి.

English summary

Here are the top ten popular YouTube accounts of the year 2015. In this top most position got by PewDiePie. He got 4.05 cores subscribers.