ద పైరేటెడ్ స్టోరీ ఆఫ్ 2015

2015 Rewind-Top Trailers of 2015

12:37 PM ON 1st January, 2016 By Mirchi Vilas

2015 Rewind-Top Trailers of 2015

పైరసీ.. ప్రస్తుతం సినీ పరిశ్రమకు పట్టిన పెను భూతం ఇది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా నో యూజ్. సినిమా రిలీజ్ అయిన 24 గంటల్లోనే పైరసీ ఆన్ లైన్ లోకి వచ్చేస్తోంది. కోట్ల రూపాయలు దారబోసి తీస్తున్న చిత్రాలు పైరేటెడ్‌ అయ్యాయి. పైరసీ బారిన పడి కలెక్షన్లు కోల్పోయాయి. ఈ ఏడాది అత్యధికంగా పైరసీ బారిన పడిన చిత్రం ఇంటర్‌స్టెల్లార్‌. ఈ సినిమాను అక్రమంగా 46 మిలియన్ల డౌన్‌లోడ్‌లు చేసినట్లు ఓ నివేదిక వెల్లడించింది. ఎక్సిపియో అనే ట్రాకింగ్‌ ఏజెన్సీ పైరేటెడ్‌ చిత్రాలపై నివేదిక రూపొందించింది. 2015లో హాలీవుడ్‌లో అత్యధికంగా పైరసీ బారిన పడి పది చిత్రాలు ఇవే..

1. ఇంటర్‌స్టెల్లార్‌ : 46 మిలియన్ డౌన్‌లోడ్లు

2. ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌-7 : 45 మిలియన్లు

3. అవెంజర్స్‌ : 41 మిలియన్లు

4. జురాసిక్‌ వరల్డ్‌ : 37 మిలియన్లు

5. మ్యాడ్‌ మాక్స్‌: ఫ్యూరీ రోడ్‌ : 36 మిలియన్లు

6. అమెరికన్‌ స్పిన్నర్‌ : 34 మిలియన్లు

7. ఫిఫ్టీ షేడ్స్‌ ఆఫ్‌ గ్రే : 32 మిలియన్లు

8. ది హాబిట్‌ : 31.5 మిలియన్లు

9. టర్మినేటర్‌ జెనిసిస్‌ : 31 మిలియన్లు

10. ది సీక్రెట్‌ సర్వీస్‌ : 30 మిలియన్ల డౌన్ లోడ్లు

English summary

Here are the top trailers of hollywood in 2015