2015లో టాప్‌ 10 తెలుగు సినిమాలు!

2015 top 10 telugu movies

06:40 PM ON 22nd December, 2015 By Mirchi Vilas

2015 top 10 telugu movies

2015లో మొత్తం 154 చిత్రాలు విడుదల కాగా(20 అనువాదచిత్రాలు) ఇందులో అతి తక్కువ చిత్రాలు మాత్రమే ప్రేక్షకులని అలరించాయి. వీటిలో ప్రేక్షకుల మనసులో చిరస్ధాయిగా నిలిచిపోయిన చిత్రాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. బాక్స్ఆఫీస్ వద్ద కాసుల పంట పండించిన సినిమాలు,2015లో టాప్ 10 గా నిలిచి ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్లు వసూళ్లు చేసాయో  తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా?? అయితే మిర్చివిలాస్.కామ్ మీ కోసం అందిస్తుంది చూసి ఆనందించండి.

1/11 Pages

10. కుమారి 21 ఎఫ్‌:

క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ మొదటి సారి నిర్మాతగా వ్యవహరించి కథ అందించిన చిత్రం 'కుమారి 21ఎఫ్‌'. సూర్య ప్రతాప్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజ్‌ తరుణ్‌, హెబా పటేల్‌ హీరోహీరోయిన్లుగా నటించారు. యూత్ని విపరీతంగా ఆకట్టుకున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 9 కోట్లు వసూళ్లు రాబట్టి టాప్‌ పదో చిత్రంగా నిలిచింది. 

English summary

2015 rewind: 2015 top 10 movies breaks record in collections and telugu movie history records.