2016లో మరిచిపోని ఘటనలు ...

2016 Highlights

12:27 PM ON 31st December, 2016 By Mirchi Vilas

2016 Highlights

కాలం మనకోసమే ఆగదు. అందుకే కాలంతో పాటు మనం పరుగెత్తాలి అన్నారు పెద్దలు. ఇక కాలప్రవాహంలో ఇప్పుడు 2016కు వీడ్కోలు! ఈ 366 రోజుల్లో ఎన్నో మధురానుభూతులు.. మనసును కలవరపరచిన సంఘటనలు.. భయం కలిగించినవి, భావోద్వేగాలను పెంచినవీ.. ఇలా చాలానే ఉన్నాయి! మంచి చెడుల సమాహారంగా సాగిన 2016లో కొన్ని అరుదైన ఘటనలు చూద్దాం.

అతి పెద్ద వేడుక

ఈ ఏడాది ఏప్రిల్ లో ఉజ్జయినిలో జరిగిన సింహస్థ కుంభమేళా జనసందోహంతో కిటకిటలాడింది. నెలరోజులపాటు జరిగిన ఈ కుంభమేళాలో దాదాపుగా ఏడున్నర కోట్ల మంది భక్తులు పాల్గొని పుణ్యస్నానాలు చేశారు.

1/10 Pages

పుష్కరాలు ...

English summary

Highlights of 2016 Includes many things, Many changes took place in every sector.