సంక్రాంతికి రిలీజ్‌ అయిన సినిమాల టోటల్‌ కలెక్షన్స్‌

2016 latest movies and total collections

12:17 PM ON 9th March, 2016 By Mirchi Vilas

2016 latest movies and total collections

2016 తెలుగు చిత్ర సీమకు ఒక మర్చిపోలేని జ్ఞాపకం గా మిగిలింది. సంవత్సరం మొదటి రోజునే నేను శైలజ చిత్రంతో మొదలైన హిట్‌ పరంపర సంక్రాంతి అయ్యేవరకు కొనసాగి బాక్స్‌ ఆఫీస్‌ వద్ద దుమ్ము రేపింది. ఈ రోజుతో సంక్రాంతి చిత్రాలు 50 రోజుల పండుగను చేసుకుంటున్నాయి. ఆ చిత్రాలు ఏమిటో వాటి కలెక్షన్స్‌ ఎంటో స్లైడ్‌ షోలో చూద్దామా....

1/6 Pages

నేను....శైలజ(23 కోట్లు)

ఈ చిత్రంలో రామ్‌ హీరోగా నటించాడు. ఇటీవలే 50 రోజుల పండుగ జరుపుకున్న ఈ చిత్రం మూడు సెంటర్లలో 50 రోజులు సక్సెస్‌ ఫుల్‌గా ఆడింది. టోటల్‌గా 23 కోట్లు షేర్‌ సంపాదించింది. ఈ చిత్రం బాక్స్‌ ఆఫీస్‌ వద్ద బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచి రామ్‌ కెరీర్‌ లో పెద్ద హిట్‌గా నిలిచింది.

English summary

Tollywood Box Office collection in India so far of all Telugu movies in 2016. This list is until March 8 2016.