2016 ఆస్కార్‌ విజేతలు వీరే..

2016 Oscar Award winners list

05:22 PM ON 29th February, 2016 By Mirchi Vilas

2016 Oscar Award winners list

ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన అవార్డ్స్‌ ఏవీ అంటే ఠక్కున చెప్పే పేరు 'ఆస్కార్‌ అవార్డ్స్‌'. ఈ అవార్డులకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రతీ కళాకారుడు ఈ అవార్డుని గెలుచుకోవడమే తన జీవిత లక్ష్యమని చెప్తారు. హాలీవుడ్‌ సినీ పిరిశ్రమ అందించే ఈ అవార్డులకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరి కళాకారుల్ని ఎంపిక చేస్తారు. అయితే ఈ సంవత్సరం ఆస్కార్‌ అవార్డుల్ని ఎవరెవరు గెలుచుకున్నారో ఒకసారి చూద్దామా? ఆస్కార్‌ అవార్డ్స్‌ 2016 వేడుక అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లో ఫిబ్రవరి 28 సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా అవార్డుల మెంటర్‌గా పాల్గొంది. అవార్డులు గెలుచుకున్నది వీరే.

1/14 Pages

హాలీవుడ్‌ చిత్రం మ్యాడ్‌మ్యాక్స్‌ ఫ్యూరీరోడ్‌ చిత్రానికి అవార్డుల పంట పండింది. మొత్తం 6 అవార్డులు ఈ చిత్రానికే దక్కాయి.

1. చిత్రం: మ్యాడ్‌మ్యాక్స్‌ ఫ్యూరీరోడ్‌ 

ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌: జెన్ని బెవాన్‌ 

English summary

2016 Oscar Award winners list. This Oscar Awards function held in America at Las Angeles on February 28th evening very grandly.