సంతోషం అవార్డ్స్-2016 విన్నర్స్ వీరే!

2016 Santhosham awards winners list

01:15 PM ON 17th August, 2016 By Mirchi Vilas

2016 Santhosham awards winners list

ఏటా పలు సంస్థలు అవార్డుల పేరిట హంగామా చేస్తుంటాయి. ఈ సందడి అంతా ఇంతా కాదు. ఇక ప్రఖ్యాత సినీమ్యాగజైన్ సంతోషం 14వ వార్షికోత్సవం, సంతోషం సౌతిండియా అవార్డ్స్ వేడుకలు హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఈ ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో దర్శకరత్న డా. దాసరి నారాయణరావు, సౌతిండియా ఫిలింఛాంబర్ అధ్యక్షులు సి.కళ్యాణ్, సంతోషం అధినేత, నిర్మాత సురేష్ కొండేటి, నటకిరీటి డా.రాజేంద్ర ప్రసాద్, అఖిల్, రానా, ఏడిద నాగేశ్వరరావు, గుణశేఖర్, మేటినాయికలు జయప్రద, మాలాశ్రీ తదితరులు పాల్గొన్నారు.

టాలీవుడ్ ప్రముఖులతో పాటు తమిళం, మలయాళం, కన్నడ నుంచి ప్రముఖులు హాజరయ్యారు. ఆద్యంతం సందడిగా సాగిన ఈవేడుకల్లో పలు సినిమాలకు అవార్డులు దక్కాయి.

1/15 Pages

అవార్డుల వివరాలు:
తెలుగు:


ఉత్తమ నటుడు : ప్రభాస్(బాహుబలి
ఉత్తమ నటి : అనుష్క(రుద్రమదేవి
ఉత్తమ చిత్రం : రుద్రమదేవి(శ్రీమతి రాగిణి గుణ, నీలిమ గుణ, యుక్తాముఖి)
ఉత్తమ దర్శకుడు : కొరటాల శివ(శ్రీమంతుడు)
ఉత్తమ నిర్మాత : శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని(బాహుబలి)

English summary

2016 Santhosham awards winners list