గ్రేటర్ బరిలో స్టూడెంట్ 

21 Year old boy to Contest in GHMC Elections

12:32 PM ON 18th January, 2016 By Mirchi Vilas

21 Year old boy to Contest in GHMC Elections

అవును. ఓ విధ్యార్హ్ది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జిహెచ్ఎంసి) ఎన్నికలలో పోటీకి దిగాడు. ఇంజినీరింగ్ ఫైనలియర్ విద్యార్థి షహద్ బిన్ సమద్ అబ్దాద్ గ్రేటర్ బరిలో నిలిచాడు. 21 ఏళ్ల ఈ విద్యార్థి ఉప్పుగూడ మాజీ కార్పోరేటర్ నమద్ బిన్ అబ్దాద్ తనయుడు. షహద్ దక్కన్ ఇంజినీరింగ్ కాలేజీలో బీఈ సివిల్ ఫైనలియర్ చదువుతున్నాడు. గత ఎన్నికల్లో ఆయన తండ్రి సమద్ బిన్ ఉప్పగూడ కార్పోరేటర్‌గా పని చేశారు. ఇప్పుడు ఆయన కొడుకు షహద్ బరిలో దింపాడు. మరి చివరి వరకు పోటీలో ఉంటాడో , విత్ డ్రా అవుతాడో చూడాలి.

English summary

A 21 year old young boy named Bin Samad abdad to contest in GHMC elections.Presently he was studying B.E final year.