స్టూడెంట్స్ కి న్యూడ్ ఫోటోలు పంపి ఆ పై..

22 years teacher sent without clothes photos to her students

04:17 PM ON 10th June, 2016 By Mirchi Vilas

22 years teacher sent without clothes photos to her students

అమెరికాలోని న్యూజెర్సీలో ఉన్న హేల్టన్ పబ్లిక్ స్కూల్లో టీచర్ గా పనిచేసే లిండా హార్డన్(22) తన విద్యార్థుల్లో కొందరికి తన న్యూడ్ ఫోటోలను పంపించడమే కాకుండా వారిని రెచ్చగొట్టి లైంగిక సంబంధాలు కూడా పెట్టుకుంది. హార్డన్ గతంలో హేల్డన్ పబ్లిక్ స్కూల్ లో టీచర్ గా పని చేస్తూ.. ఇలాంటి పనులు చేసింది. తాజాగా.. మరో యువకుడిని కుడా ఇదే తరహాలో నగ్న ఫోటోలు పంపించి వేధిస్తుండటంతో ఆమె పై కేసు నమోదు అయింది. గతంలో 16 ఏళ్ల విద్యార్ధి, 14 ఏళ్ల విద్యార్థితో లైంగిక సంబంధాలు నడిపించింది. కేసు విచారణ సందర్భంగా లిండా హార్డన్ కన్నీళ్ళు పెట్టుకొని.. తాను చేసిన పాడు పని ఒప్పుకుంది. హార్డన్ కి కోర్టు 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

English summary

22 years teacher sent without clothes photos to her students