ఆగని హెరాల్డ్ రగడ - రాజ్యసభలో 23మంది సస్పెన్షన్ 

23 Mp's Suspension In Parliament

11:39 AM ON 11th December, 2015 By Mirchi Vilas

23 Mp's Suspension In Parliament

నేషనల్ హెరాల్డ్ కేసుకు సంభందించి , పార్లమెంట్ లో నాలగవ రోజు కూడా రగడ చోటుచేసుకుంది. కాంగ్రెస్ సభ్యుల నిరసనల మధ్య సభా కార్యక్రమాలు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. శుక్రవారం ఉదయం లోకసభ , రాజ్య సభలలో ఈ అంశం పై వాతావరణం వేదిక్కింది. రాజ్య సభలో కాంగ్రెస్ సభ్యులు వెల్ లోకి దూసుకొచ్చి , నినాదాలు చేసారు. చివరకు 23మంది కాంగ్రెస్ , వామపక్ష సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేసారు. లోకసభలో కాంగ్రెస్ సభ్యుల నిరసనల మధ్య ప్రశ్నో త్తరాల సమయం నడిచింది.

English summary

23 MP's were suspended in parliament for the reason of their protest in parliament on National Herald Case