స్టూడెంట్ తో లేచిపోయింది.. 7రోజుల తరువాత ఏమైందో తెలుసా(వీడియో)

23 years teacher gone with 10th class student

03:37 PM ON 4th July, 2016 By Mirchi Vilas

23 years teacher gone with 10th class student

ప్రస్తుత కాలంలో అమ్మాయిలు-అబ్బాయిలు ప్రేమించుకునే దానికంటే వయసుతో సంబంధం లేకుండా టీచర్-స్టూడెంట్ లే ఎక్కువగా ప్రేమించుకుంటున్నారు. ఈ మధ్య కాలంలోనే ఒక 10 క్లాస్ అబ్బాయి తన టీచర్ ను ప్రేమించి గర్భవతిని చేసి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ ఘటన మర్చిపోకముందే అటువంటి మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

1/5 Pages

31 మార్చి నుంచి 23 ఏళ్ల మహిళా టీచర్, ఒక 10 క్లాస్ అబ్బాయి ఇంట్లో నుండి లేచిపోయారు. తమిళనాడులో జరిగిన ఈ సంఘటన సంచలనం సృష్టించింది. వీరిద్దరికీ అంతకుముందు నుంచే ప్రేమ వ్యవహారం నడుస్తోంది.

English summary

23 years teacher gone with 10th class student