సంపన్నులతో డేటింగ్ చేస్తూ, లక్షలు ఆర్జిస్తున్నాడు

24 years boy don't have job but he gain lots of money

11:10 AM ON 2nd June, 2016 By Mirchi Vilas

24 years boy don't have job but he gain lots of money

ఏ ఉద్యోగం సద్యోగం లేకుండా లగ్జరీ జీవితం అనుభవించడం సాధ్యమా అంటే, అవుననే విధంగా వుంది ఈ యువకుడి యవ్వారం. లండన్ వాసి 24 సంవత్సరాల యువకుడు ఎడ్వర్డ్ రెనార్డ్ ఎటువంటి ఉద్యోగం చేయడంలేదు. కానీ అతను ప్రవేట్ విమానాల్లో ప్రయాణిస్తాడు, లగ్జరీ కార్లలో తిరుగుతాడు. అయినా నెలకు లక్ష రూపాయల వరకూ సంపాదిస్తాడు. ఏ నిరుద్యోగైనా వాళ్లు కేవలం కలలో మాత్రమే బ్రతకగలిగే జీవితాన్ని అనుభవిస్తున్నాడు. అంతా ఓకె గానీ అతని ప్రేమ జీవితమే అసహజంగా ఉంటుంది. అతను ఇంత సంపాదించడం వెనక ఉన్న సీక్రెట్ను బయట పెట్టాడు. వ్యక్తిగతంగా బైసెక్సువల్ అయిన ఎడ్వర్డ్ వయసులో పెద్దవారైన సంపన్నులతో సంబంధాలు పెట్టుకుంటాడు. వాళ్లతో డేటింగ్ చేయడానికి పలు వెబ్సైట్లను వెతుకుతాడు. మంచి రిలేషన్షిప్ అందించి, వాళ్ల నుంచి డబ్బులు, బహుమతులు, లగ్జరీ జీవితాన్ని పొందుతాడు. ఇంతకీ దీన్ని అతను ఒక జాబ్గా చూడడం విశేషం. ఇది ఒక సర్వీస్కు వస్తున్న ప్రతిఫలంగా చెప్పుకొస్తున్నాడు. అయితే లండన్లో ఎడ్వర్డ్ లాంటి వ్యక్తులు 5 లక్షలకు పైగా ఉన్నారు. మరి ఇలాంటి వారిని కావాలనుకునే పెద్దలు 73వేలకు పైగా ఉన్నారని చెబితే, ఆశ్చర్యం కలగక మానదు.

ఇది కూడా చూడండి:డాన్స్ మాస్టర్ ని డాన్స్ ఆడిస్తున్న కోడలు

ఇది కూడా చూడండి:పెళ్ళి ప్రపోజల్ కాదన్న టీచర్ కి చిత్రహింసలు .. ఆపై సజీవ దహనం

ఇది కూడా చూడండి :అమ్మాయిలు... ఈ ట్రెండింగ్ హెయిర్ స్టైల్స్ ట్రై చేసారా?

English summary

24 years boy don't have job but he gain lots of money