2.5 కోట్లతో భారీ సెట్.. అదరహో అనిపించిన పెళ్లి(వీడియో)

2.5 crores huge set for marriage in Tirupati

05:39 PM ON 10th September, 2016 By Mirchi Vilas

2.5 crores huge set for marriage in Tirupati

జీవితంలో ఒక్కసారి మాత్రం చేసుకునే పెద్ద పండగ పెళ్లి. ఆ పెళ్లిని ప్రతీ ఒక్కరు ఎంతో ఘనంగా చేసుకోవాలని ఆశపడతారు. అయితే దానికి డబ్బు కూడా కావాలి. అయితే డబ్బున్న వాళ్ళ సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తిరుపతికి చెందిన రాహుల్ రెడ్డి అనే వ్యక్తి ఘనంగా పెళ్లి చేసుకున్నాడు. తన పెళ్లిని ఘనంగా చేసుకుని అదరహో అనిపించాడు. అయితే ఈ పెళ్ళికి ఎంత ఖర్చు అయిందో తెలిస్తే షాకౌతారు! ఈ పెళ్లి వివరాల్లోకి వెళితే.. తిరుపతిలోని గ్రీన్ సిటీ అనే ప్రాంతానికి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు రాహుల్ రెడ్డి మరియు వధువు జ్యోత్స్న రెడ్డిల వివాహం ఈరోజు అంగరంగ వైభవంగా జరిగింది.

ఈ పెళ్ళికి వేసిన సెట్ ఇండియాలోనే అతి పెద్దదిగా చెప్పొచ్చు. ఈ పెళ్ళిలో వేసిన వెంకటేశ్వర స్వామి సెట్ అబ్బురపరిచేలా ఉంది. ఈ సెట్ వెయ్యడానికి అక్షరాలా రెండున్నర కోట్లు ఖర్చు చేశారట! ఇండియాలోని ఇలాంటి సెట్ వేసి ఇలా పెళ్లి చేసుకోవడం ఇదే మొదటిసారట.. ఏదైనా డబ్బుంటే ఎంత గొప్పగా అయినా పెళ్లి చేసుకోవచ్చని మరోసారి ఋజువు చేశారు.. ఒకసారి ఆ భారీ సెట్ ని కింద వీడియోలో చూడండి..

ఇది కూడా చదవండి: సెక్స్ చేస్తుండగా మాజీ భర్తను తలచుకుందని ప్రియురాల్ని ఏం చేసాడో తెలిస్తే షాకౌతారు!

ఇది కూడా చదవండి: ఇలా ప్రవర్తిస్తున్నారంటే వారు ఆత్మహత్యకు సిద్ధమయినట్లే!

ఇది కూడా చదవండి: ఐఫోన్ 7 ఫీచర్స్ చూస్తే దిమ్మతిరుగుద్ది!

English summary

2.5 crores huge set for marriage in Tirupati