64 ఏళ్ల పోటుగాడ్ని పెళ్లాడిన నవ యువతి(వీడియో)

26 years old girl married 64 years old man

10:33 AM ON 4th June, 2016 By Mirchi Vilas

26 years old girl married 64 years old man

పూర్వం వృద్ధులకు వయస్సులో వున్న వాళ్ళను ఇచ్చేసి పెళ్లి చేసేసేవారు. అయితే మహిళా అభ్యున్నతికి ఎందరో సంస్కర్తలు నడుం బిగించి, బాల్య వివాహాలు వంటి వాటిని అడ్డుకున్నారు. మహిళలకు స్వేఛ్చ కల్పించారు. అయితే ఇక్కడ ఓ నవయువతి మాత్రం రివర్స్ లో వెళ్ళింది. తల్లిదండ్రులను కాదని ఓ వృద్ధుడ్ని పెళ్ళాడింది. వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులో 26 ఏళ్ల యువతి 64 ఏళ్ల వృద్ధుడ్ని పెళ్లాడింది. అయితే, ఈ పెళ్లికి యువతి తల్లిదండ్రులు, బంధువులు అడ్డుచెప్పడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. ఒక దశలో యువతి బంధువులు ఆ వృద్ధవరుడ్ని కొట్టే ప్రయత్నం చేశారు.

దీంతో తన భర్తను కాపాడుకునేందుకు ఆ యువతి ఎంతో శ్రమించాల్సి వచ్చింది. ఎట్టకేలకు బంధువుల దాడి నుంచి తప్పించుకున్న ఆ జంట కారులో ఉడాయించారు.

English summary

26 years old girl married 64 years old man