రెజీనాకి ముగ్గురు దర్శకులా!!

3 directors for Regina Cassandra

03:44 PM ON 26th January, 2016 By Mirchi Vilas

3 directors for Regina Cassandra

టాలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్‌ గా కెరీర్‌లో ముందుకు దూసుకువెళ్తున్న హీరోయిన్‌ రెజీనా. మొదట్లో రెజీనా గ్లామర్‌ విషయంలో కొంచెం దూకుడుగా వ్యవహరించేది. తర్వాత కొంచెం వెనక్కి తగ్గింది. ఎప్పటి నుంచో కోలీవుడ్‌ లో ఎంట్రీ ఇవ్వాలన్నది రెజీనా కోరిక. అయితే ఆ కోరిక నెరవేరింది. ఎస్‌.జె. సూర్య హీరోగా సెల్వరాఘవన్‌ దర్శకత్వం చేసే సినిమాలో రెజీనా ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాని గౌతమ్ మీనన్‌ నిర్మిస్తున్నారు. తెలుగులో అవకాశాలు తగిన సమయంలో కోలీవుడ్‌ నుంచి ఇంత మంచి అవకాశం రావడంతో రెజీనా చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాతో కోలీవుడ్‌లో కూడా మంచి పేరు సంపాదించాలని ఆరాటపడుతుంది. ముగ్గురు డైరెక్టర్ల కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా రెజీనా కెరీర్‌ ని ఎటు తీసుకెళ్తుందో వేచి చూడాలి.

English summary

Tollywood hot heroine Regina Cassandra got chance to act with S.J. Surya. This movie is directing by Selva Raghavan and movie is producing by Gautham Menon.