కిడ్నాప్ చేసి మగాడ్ని రేప్ చేసిన ముగ్గురు అమ్మాయిలు.. ఆపై..

3 girls raped a man in South Africa

03:35 PM ON 13th August, 2016 By Mirchi Vilas

3 girls raped a man in South Africa

ఇది వింటేనే కాస్త భయంగా, కాస్త ఇబ్బందిగా, మరి కాస్త భయంగా ఉంది కదూ..! అయితే మీరు చూసింది నిజమే.. అసలు విషయంలోకి వెళితే.. దక్షిణాఫ్రికాలో ఈ దారుణమైన సంఘటన జరిగింది. ముగ్గురు మహిళలు ఓ మగవాడిని కిడ్నాప్ చేసి అతడిని రేప్ చేశారు. అతడి నుంచి వీర్యం సేకరించి ప్లాస్టిక్ బ్యాగుల్లో తీసుకెళ్లారు. పోలీసులు ఈ కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల పోర్ట్ ఎలిజబెత్ లోని క్వజకెలె టౌన్ షిప్ లో ముగ్గురు మహిళలు తుపాకీతో ఓ వ్యక్తిని(33) బెధిరించి బీఎండబ్ల్యూ కారులో దాదాపు 500 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లారు. బాధితుడితో ఉత్ప్రేరక ద్రవాన్ని తాగించి లైంగిక దాడికి పాల్పడి, వీర్యం సేకరించారు.

అనంతరం కారులోంచి అతడిని తోసివేసి పరారయ్యారు. బాధితుడు భయంతో వణికిపోయాడని, ఇలాంటి సంఘటనను ఎప్పుడూ వినలేదని, కేసు గందరగోళంగా ఉందని ఓ పోలీస్ కానిస్టేబుల్ చెప్పారు. కాగా బాధితుడు స్పృహలో ఉన్నాడని తెలిపారు. మొత్తానికి లోకం మారడమంటే ఇదేనేమో!

English summary

3 girls raped a man in South Africa