ఈ భంగిమలు ట్రై చేయండి

3 sex angles that likes women very much

05:16 PM ON 17th March, 2016 By Mirchi Vilas

3 sex angles that likes women very much

ఇద్దరు దంపతులు ఎప్పుడూ అన్యూన్యంగా ఉండాలంటే డబ్బు, ప్రేమ మాత్రమే ఉంటే సరిపోదు. వారి దాంపత్యంలో శృంగారం కూడా ఉండాలి. సెక్స్ విష‌యంలో సుఖం పొందలేని వారు వారు ప్ర‌శాంత‌మైన జీవితాన్ని గ‌డుపుతున్నారంటేన‌మ్మ‌శ‌క్యం కాని విష‌య‌మ‌నే చెప్పాలి. అయితే ప్ర‌తిరోజు శృంగారం ఒకే రీతిలో ఉంటే కొంత కాలానికి ఆ శృంగారం బోర్ కొట్టక మానదు. అందుకే రసిక కామరాజులు తమకి బోర్ కొట్టకుండా రోజుకో భంగిమలో సుఖాన్ని పొందడానికి అలవాటు చేసుకుంటారు. వేరే మహిళలతో శారీరక సంబంధం పెట్టుకుని ఎయిడ్స్ మరియు ప్రాణాంతక అంటువ్యాధులకు గురవడం కన్నా, ఒకే వ్యక్త్తితో(మీ జీవిత భాగస్వామి) వివిధమైన భంగిమల ద్వారా సెక్స్ సుఖాన్ని అనుభవించేవారు శాశ్వతానందాన్ని అందుకుంటారని సెక్సాలజిస్టులు చెబుతున్నారు.

పడకగదిలో పోటుగాడు అవ్వాలంటే ఇవి తినాల్సిందే

పురుషుడు కేవలం తన ఇష్ట ప్రకారమే సెక్స్ చేసే కన్నా, తన భాగస్వామి ఇష్టాన్ని తెలుసుకుని సెక్స్ చేస్తే మరింత ఆనందం పొందగలరని అంటున్నారు. సెక్సాల‌జిస్టులు తెలియజేసిన దాని ప్ర‌కారం ఆడవారు ఎక్కువగా మూడు రకాల సెక్స్ భంగిమల ఇష్టపడ‌తారట. అవి ఏంటో తెలుసుకుందాం.

1/4 Pages

1. ఫేస్ టు ఫేస్: (Face to Face)


సెక్సాలజిస్టులు జరిపిన పరిశోధన ప్రకారం ఆడవాళ్ళు ఎక్కువగా మూడు యాంగిల్స్ ను అమితంగా ఇష్ట పడతారంట. అందులో మొదటిది ఎదురెదురుగా కూర్చుని సెక్స్ చేయడం ఎక్కువగా ఇష్టపడతారంట. ఎందుకంటే ఇలా ఒకరికొకరు కబుర్లు చెప్పుకుంటూ అలాగే లిప్ కిస్ లు పెట్టుకుంటూ సెక్స్ చేస్తే అమ్మాయిలకి ఇష్టమట. అంతే కాదు ఇలా అయితే ఒకరి ముఖాల్లోని భావాలను మరొకరు చూసుకుంటూ సుఖం పొందగలమని ఎక్కువ శాతం స్త్రీలు అభిప్రాయం. 

English summary

3 sex angles that likes women very much. There are 3 types of angles that likes women very much, they are face to face, female favorite and dog style.