మగాడ్ని రేప్ చేసి దాన్ని ఎత్తుకెళ్ళారు(వీడియో)

3 women rapes a man in Southafrica

10:42 AM ON 29th April, 2016 By Mirchi Vilas

3 women rapes a man in Southafrica

మగవాళ్ళు ఆడవాళ్ళని దారుణంగా అత్యాచారాలు చేస్తున్న ఈరోజుల్లో, ఆడవాళ్లే ఒక మగాడ్ని రేప్ చేసిన వింత సంఘటన ఇది. ఎక్కడి నుంచి వచ్చారో కానీ.. ఓ కారులో ముగ్గురు మహిళలు రయ్ మంటూ వచ్చి, రోడ్డు పై అటుగా వెళ్తున్న మగాడ్ని కిడ్నాప్ చేసారు. అతనిని లాంగ్ డ్రైవ్ కి తీసుకెళ్ళారు. ఈ నేపధ్యంలోనే ఆ ముగ్గురు మహిళలు ఒకరి తరువాత మరొకరు అతనితో శృంగారంలో పాల్గొన్నారు. ఒకానొక దశలో కామంతో రెచ్చిపోయిన వారు.. ఆ యువకుడ్ని దారుణంగా అత్యాచారం చేసారు. తనవల్ల కావడం లేదని, వదిలేయమని ప్రాధేయపడినా.. వాళ్ళు వినలేదు.

ఇది కూడా చదవండి: స్టేజి పై అల్లు అర్జున్ పరువు తీసిన ఫైట్ మాస్టర్స్

తమ కామవాంఛ తీరేవరకు రేప్ చేస్తూ వచ్చారు. అంతా ముగిసిన తరువాత అతడి వీర్యాన్ని ఎత్తుకెళ్ళారు. వారి కామానికి భయపడ్డ ఆ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేసాడు. వివరాల్లోకి వెళ్తే.. దక్షిణాఫ్రికాలోని పోర్ట్ ఎలిజబెత్, క్వజకెలె టౌన్ షిప్ లో ముగ్గురు మహిళలు బీఎండబల్యూలో వచ్చారు. తమ దగ్గరున్న తుపాకీతో అక్కడున్న ఓ వ్యక్తి(33) ని బెధిరించి కారులో ఎక్కించుకున్నారు. దాదాపు 500 కిలోమీటర్లు దూరం తీసుకెళ్ళారు. ఈ ప్రయాణంలో ఆ ముగ్గురు మహిళలు బాధితుడితో ఉత్ప్రేరక ద్రవాన్ని తాగించి, లైంగిక దాడికి పాల్పడ్డారు. తమ కామవాంఛ తీరేవరకు అతడ్ని రేప్ చేసారు.

ఇది కూడా చదవండి: క్షుద్ర పూజలు చేస్తూ దొరికేసిన హీరోయిన్

మొత్తం ముగిసిన తరువాత అతడి ప్లాస్టిక్ బ్యాగుల్లో సేకరించారు. అనంతరం కారులోంచి అతడిని తోసివేసి వారు పరారయ్యారు. ఈ దారుణమైన ఘటనతో బాధితుడు భయంతో వణికిపోయాడని, ఇలాంటి సంఘటనను ఎప్పుడూ వినలేదని, ఈ కేసు గందరగోళంగా ఉందని ఓ పోలీస్ కానిస్టేబుల్ చెప్పారు...

English summary

3 women rapes a man in Southafrica. 3 women came in BMW car and kidnapped a man on road and raped him and steal his semen.