'మెగా' గిరాకీ

30 cores remuneration for Chiru next film

06:42 PM ON 6th January, 2016 By Mirchi Vilas

30 cores remuneration for Chiru next film

మెగాస్టార్‌ గురించి కొత్తగా చెప్పడానికి ఏముంది. సినిమా రంగంలో చిరంజీవే నెం.1 స్టార్‌. స్టార్‌గా తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకుని ఇప్పటికీ అదే స్టామినాతో 150 వ చిత్రంలో మళ్ళీ మన ముందుకు రానున్నారు మెగా స్టార్‌ చిరంజీవి. తాజా సమాచారం ప్రకారం 150 వ చిత్రానికి చిరు తీసుకునే రెమ్యూనరేషన్‌ కూడా ఫిక్స్‌ అయినట్లు తెలిసింది. రామ్ చరణ్, లైకా ప్రొడక్షన్స్‌ వారు ఈ విషయంపై చర్చించిన మీదట మెగాస్టార్‌ చిరుకి 30 కోట్లు ఫిక్స్‌ చేసినట్లు తెలుస్తుంది. 15 కోట్లు అడ్వాన్స్‌గా కూడా ఇచ్చేసారట.

English summary

30 cores remuneration for Chiru next film. Chiru takes huge remuneration for his 150th film.