16 ఏళ్ల బాలికపై 30 మంది రేప్ !

30 Men Raped 16 Year Girl In Brazil

10:46 AM ON 28th May, 2016 By Mirchi Vilas

30 Men Raped 16 Year Girl In Brazil

మహిళలకు రక్షణ కొరవడుతోంది. అక్కడా ఇక్కడా అనే తేడా లేదు.. రోజు రోజుకీ అత్యాచారాలు పెచ్చుమీరి పోతున్నాయి. బ్రెజిల్లో ఓ 16ఏళ్ల అమ్మాయిపై 30మంది మగాళ్లు విరుచుకుపడ్డారు. ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు. రాజధాని రియో డి జెనీరో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నగరంలోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న శాంటీటౌన్కు వెళ్లిన బాలికను గత గురువారం సాయుధులైన వ్యక్తులు అపహరించారు. ఆ తర్వాత ఆమెపై 30మంది అత్యాచారం చేశారు. అంతే కాకుండా ఆ వీడియో ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ దృశ్యాలు బ్రెజిల్ సామాజిక మాథ్యమంలో కలకలం రేపాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:16 ఏళ్ళ కుర్రాడ్ని బట్టలూడదీసి తన్నారు

ఇవి కూడా చదవండి:కత్తి చూపించాడని, దొంగను నగ్నంగా మార్చింది(వీడియో)

English summary

A 16 Year Girl was raped by 30 men in Brazil and they kept that video on Twitter. Now this was became big issue in Brazil .