ఎఫైర్లతో ఫుల్ బిజీగా ఉన్న 30+ ముద్దుగుమ్మలు!

30 plus heroines hot affairs

01:25 PM ON 24th September, 2016 By Mirchi Vilas

30 plus heroines hot affairs

ఇండస్ట్రీలో అడుగుపెట్టాక ఏదో ఒక సమయంలో ఎఫైర్ మైంటైన్ చేయకతప్పదు.. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ ఎఫైర్ మ్యాటర్స్ కొన్ని బయటకు వస్తుంటే, కొన్ని మాత్రం సీక్రెట్ గానే మిగిలిపోతున్నాయి.. ఇదిలావుంటే, టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ గా దూసుకుపోతున్న కొందరు ముద్దుగుమ్మలు మాత్రం 30 ప్లస్ ఏజ్ దాటినా కూడా ఇంకా బ్రహ్మచారులుగానే ఉంటున్నారు.. అలా అని ఎటువంటి ఎఫైర్స్ మైంటైన్ చేయటం లేదు అనుకుంటే పొరపాటే.. ఈ విధంగా పెళ్లి చేసుకోకుండా ఎఫైర్స్ నడుపుతున్న 30 ప్లస్ ముద్దుగుమ్మలపై ఓ లుక్కేద్దాం..

1/5 Pages

అనుష్క:


సూపర్ చిత్రంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయమై, ఎన్నో చిత్రాల్లో నటించి తన అందం, నటనతో కుర్రకారును కట్టిపడేసిన స్వీటీ ప్రస్తుతం అగ్రకథానాయికల్లో టాప్ ప్లేస్ లో ఉంది. ఫీమెయిల్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ టాప్ హీరోలకు సైతం పోటీ ఇచ్చే విధంగా కెరియర్ ని ముందుకు నడుపుతున్న ఈ స్టార్ హీరోయిన్ పెళ్లి వయసు ఎప్పుడో దాటేసింది. పెళ్లి ఆలోచన లేకుండా ఫోకస్ మొత్తం సినిమా కెరియర్ పై పెట్టింది అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. ఎందుకంటే ఇటీవల కాలంలో ఈ అమ్మడికి సంబంధించిన ఓ ఇంటరెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్ ల్లో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే, ఓ ప్రముఖ నిర్మాతతో స్వీటీ చాలా కాలంగా లవ్ లో ఉందట. తన సన్నిహితులతో ఈ విషయం చెప్పటంతో మ్యాటర్ బయటకు లీక్ అయ్యిందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ప్రస్తుతం బాహుబలి షూటింగ్ లో బిజీగా ఉన్న ఈ బ్యూటీ సినిమా తర్వాత పెళ్లి గురించి బయటకు చెప్పే ప్రయత్నం చేస్తుందట. ట్విస్ట్ ఏంటంటే, ఆ నిర్మాతకు, అనుష్కకు మధ్య ఏజ్ గ్యాప్ బాగా ఎక్కువ అనే టాక్ వినిపిస్తుంది. ఇదిలావుంటే ఆ నిర్మాతకు గతంలో పెళ్లి కూడా అయ్యిందట. మరి ఈ వార్తలు ఎంత వరకూ నిజమో తెలియాలంటే అనుష్క నోరు విప్పాల్సిందే.

English summary

30 plus heroines hot affairs. South India top 30 plus heroines Anushka, Nayanthara, Trisha, Tamanna hot affairs with celebrities and rich people.