టాలీవుడ్ లో 30+ క్రాస్ చేసిన స్టార్ హీరోయిన్లు!

30+ star heroines in tollywood

01:00 PM ON 24th November, 2016 By Mirchi Vilas

30+ star heroines in tollywood

అది ఏభాషైనా సరే, సినీ పరిశ్రమలో అందమైన భామలకు కొదవలేదు. ఇక టాలీవుడ్ లో శృతిహాసన్, కాజల్, తమన్నా, అనుష్క ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు తెర నిండా అందాల ఆరబోతలే. తెర మీద అందాలు ఆరబోస్తే తట్టుకోవడం అభిమానికి కష్టమే. మరీ ఇంతగా రెచ్చగొడుతున్న అందాల వెనుకున్న అసలు వయసెంతో తెలుసా? ఎప్పుడైనా తెలుసుకునే ప్రయత్నం చేశారా? మేం చెపుతున్న వివరాలు తెలుసుకుంటే వామ్మో అని నోరబెట్టక తప్పదు. వీళ్లంతా 30 దాటిన ముదురు బెండకాయలే కానీ.. మేకప్ తో ఏజ్ ని ప్యాకప్ చేస్తున్నారంతే.

అంతే కాదండోయ్.. వీళ్లలో ఇప్పటి వరకు ఎవరికి పెళ్లి కూడా కాలేదు. అందాన్ని కాపాడుకోవడం కోసం ఎక్సెర్సయిజ్ లు, జంక్ ఫుడ్ కు నో చెప్పడం, స్వీట్స్ కు దూరంగా ఉండడం వీళ్ళ అందాల వెనుక అసలు రహస్యం అని అంటారు.

1/11 Pages

1. కాజల్ అగర్వాల్...


ఎంత చూసిన చూడలనిపించే ఫిగర్.. కానీ ఈ అందాల వెనకున్న వయసు మాత్రం ఫిక్స్ 30 ఏళ్లు. ఇప్పటికి తన వయస్సుని మేకప్ తో దాచేసుకునేందుకు శతవిదాల ట్రై చేస్తూనే ఉందట.

English summary

30+ star heroines in tollywood