ఒక్క కిస్‌ కి 33 టేక్లు

33 takes for lip lock scene in Ishq Forever

05:21 PM ON 18th February, 2016 By Mirchi Vilas

33 takes for lip lock scene in Ishq Forever

ప్రముఖ మోడల్‌ కృష్ణ ఛతుర్వేది బాలీవుడ్‌ లో 'ఇష్క ఫరెవర్‌' చిత్రంతో ఎంట్రీ ఇవ్వబోతుంది. సమీర్‌ సిప్పీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రూహిసింగ్‌ సరసన ఈ అమ్మడు నటిస్తుంది. అయితే ఈ చిత్రంలో ముద్దు సన్నివేశం చిత్రీకరణకి ఈ జంట 33 టేక్లు తీసుకుందట. ఎన్ని సార్లు లిప్‌ కిస్‌ పెట్టుకున్న డైరెక్టర్‌ మరో టేక్‌ మరో టేక్‌ అంటున్నాడట. డైరెక్టర్‌ అలా చెప్పడానికి కారణం లేకపోలేదు. ఆ లిప్‌లాక్‌ సన్నివేశం చిత్రీకరిస్తున్నప్పడు వెలుతురు అంతగా లేదట. లైటింగ్‌ సరిగా లేక సరైన షాట్‌ కోసం డైరెక్టర్‌ అన్ని టేక్లు చేయించాడట. అదీ సంగతి ఈ చిత్రాన్ని అజయ్‌ షా, హిమాన్షు గాంధీ, షబీర్‌ బాక్స్‌వాలా సంయుక్తంగా నిర్మించారు. ఫిబ్రవరి 19న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలవబోతుంది.

English summary

33 takes for lip lock scene in hindi movie Ishq Forever. Ruhi Singh and Krishna Chaturvedi is romancing in this movie. This movie is releasing on February 19th.