భారత్‌-వెస్టిండీస్‌ మ్యాచ్‌ పై 4000 కోట్లు బెట్‌: దావూద్‌ ఇబ్రహీం

4000 crores betting for India vs West Indies match

10:53 AM ON 1st April, 2016 By Mirchi Vilas

4000 crores betting for India vs West Indies match

20 రోజులుగా జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీ ఇక శుభం కార్డుకి వచ్చేసింది. ఇందులో మొదటి సెమీ ఫైనల్‌ ఇంగ్లాండ్‌ గెలవగా, నిన్న జరిగిన ఇండియా-వెస్టిండీస్‌ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ ఘన విజయం సాధించింది. అయితే దీని పై అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం సంచలన వార్త ఒకటి ఇచ్చాడు. అదేంటంటే... ఈ టోర్నీలో జరిగిన హైవోల్టేజీ మ్యాచ్‌ ఏదైనా ఉందంటే అది మార్చి 19న కోలకత్తాలో జరిగిన ఇండియా-పాకిస్తాన్‌ మ్యాచే. అయితే ఈ మ్యాచ్‌ పై రెండు దేశాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా బెట్టింగ్‌ జరిగిందని చెప్పాడు. అది ఎంతో తెలిస్తే మీరు షాక్‌ అవ్వాల్సిందే. అవును ఇండియా-పాకిస్తాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ కి దాదాపు 2,500 కోట్ల బెట్టింగ్‌ జరిగిందని దావూద్‌ ఇబ్రహీం తెలియజేసాడు.

ఇంక నిన్న జరిగిన ఇండియా-వెస్టీండీస్‌ మ్యాచ్‌ పై దాదాపు 4,000 కోట్లు బెట్టింగ్‌ జరిగి ఉంటుందని అంచనా వేశాడు.

English summary

4000 crores betting for India vs West Indies match. Under World Don Dawood Ibrahim said that the bet for India vs Pakistan is 2,500 crores.