రజనీ రెమ్యూనరేషన్ అంతా!!

45 Crore Remuneration To RajiniKanth

01:10 PM ON 8th January, 2016 By Mirchi Vilas

45 Crore Remuneration To RajiniKanth

వేరు వేరు భాషలలో వేరువేరు స్టార్‌ హీరోలు ఉంటారు కానీ రజనీకాంత్‌ అన్ని భాషలోనూ సూపర్‌ స్టార్‌. ఆయన స్ధానాన్ని మరెవ్వరూ ఏవిధంగానూ భర్తీచేయలేరు. ఈ విషయం రాబోతున్న సినమాలు 'కబాలి' మరియు 'రోబో2.0 లతో మరో సారి నిరూపితమైంది. 'కబాలి' సినిమా పై ఇటీవల చాలా చర్చలు కొనసాగుతున్నాయి. ఇటివల జరిగిన ఉగ్రవాదుల దాడులో మలేషియా టూరిజం ఇబ్బందులలో ఉందని తెలిసింది. కానీ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తో మలేషియా కు కబాలి షూటింగ్‌ కోసం వెళ్ళడంతో ఇదివరకెప్పుడు రాని విధంగా భారీ సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. దీని వల్ల వివిధ టూరిజం శాఖలలో బిజినెస్‌ పెరిగింది. ఒక నెల రోజుల పాటు మలేషియాలో కబాలి షూటింగ్‌ జరగనుంది. మలేషియా ప్రభుత్వం రజనీకి దాదాపు 4.5 కోట్లు పే చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. రజనీని కలవడానికి రజనీ తో డిన్నర్‌ చేయడానికి ఎంట్రీ కాస్ట్‌ 50,000 రూపాయిలు దీని వల్ల మలేషియా ప్రభుత్వానికి భారీ మొత్తంలో ఆదాయం వస్తుంది. కబాలి సినిమా నిర్మాత 20 కోట్ల రూపాయలను వెచ్చించగా, రజినీ రెమ్యూనిరేషన్‌ దాదాపు 45 కోట్లు రజినీ ఏ నగరంలో అయినా హక్కులు సంపాదించగలడు. రజినీ రెమ్యూనిరేషన్‌ 60 కోట్లకు చేరితే , సల్మాన్‌ఖాన్‌ తరువాత ఇండియాలోనే కాస్టీలీ యాక్టర్‌గా రజినీ చలామణీ అవుతాడు. సల్మాన్‌ఖాన్‌ రెమ్యూనిరేషన్‌ 50 కోట్లు .

English summary

Indian SupersSar Rajini Kanth to take 45 crore remuneration for his next movie kabali.Rajini is now acting in Kabali movie