గ్రేటర్ లో 45%నమోదు పోలింగ్

45 Percent Poling In GHMC Elections

07:04 PM ON 2nd February, 2016 By Mirchi Vilas

45 Percent Poling In GHMC Elections

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జిహెచ్ఎంసి ) ఎన్నికల పోలింగ్‌మంగళవారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ చెదురుమదురు ఘటనల మినహా మొత్తం మీద ప్రశాంతంగానే ముగిసింది. ఐదు గంటల తర్వాత కూడా క్యూలో నిలబడిన వారికి ఓటు వేసేందుకు అధికారులు అనుమతి ఇస్తున్నారు. 5 గంటల వరకు 45 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు కార్పోరేషన్ కమిషనర్ జనార్ధన రెడ్డి చెప్పారు. కాగా..2009 గ్రేటర్‌ ఎన్నికల్లో 42.92 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు తెలిపారు.

English summary

Greater Hyderabad Municipal Corporation (GHMC) Comissioner Janardhana Redyy says that 45% votes were poled in GHMC Poling.He said that poling was completed peacefully and when compared to 2009 in 2015 poling percent was increased