మరణం తర్వాత నరకానికి వెళ్లే ప్రయాణం గురించి గరుడ పురాణం ఏం చెబుతుందో తెలుసా

47 days brutal journey to Yamalokam after death

04:32 PM ON 24th August, 2016 By Mirchi Vilas

47 days brutal journey to Yamalokam after death

పుట్టిన ప్రతీ మనిషి మరణించక తప్పదు. అయితే కొందరు త్వరగా మరణిస్తారు, మరికొంత మంది ముసలి వాళ్ళు అయ్యాక మరణిస్తారు, మరికొంత మంది మధ్య వయసులోనే మరణిస్తారు. కానీ ఎప్పుడైనా సరే మరణం మాత్రం తప్పదు. మరణం నుండి ఎవరూ తప్పించుకోలేరు. దీనికి ప్రతీ ఒక్కరు అతీతులే. అయితే ప్రతీ ఒక్కరికి ఈ సందేహం రాక మానదు. అదేంటంటే.. మనిషి చనిపోయిన తరువాత కూడా ఇంకా ప్రయాణం ఉంటుందా? లేదా? అని అనుకుంటారు. అయితే తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మరణం తరువాత కూడా ఇంకా ప్రయాణం ఉంటుందట! అయితే ఆ ప్రయాణం మన దేహానికి కాదు, ఆత్మకి.

అసలు మరణం తర్వాత మన ఆత్మకు ఏమవుతుంది?  చనిపోయిన వెంటనే మన ఆత్మ నేరుగా యమలోకానికి వెళ్లిపోతుందా? అనే సందేహాలు రాక మానవు. అయితే మరణించిన తర్వాత మంచి వ్యక్తిత్వంతో బతికిన వాళ్లు స్వర్గానికి వెళ్తారని హిందూ పురాణాలు చెబుతాయి. ఎవరైతే చెడు పనులు, ఇతరులకు హాని చేస్తారో వాళ్లు నరకానికి వెళ్తారని వివరించాయి. ప్రతి ఒక్కరి తలరాతను, వారి ఆత్మ స్వర్గానికి వెళ్తుందా లేక నరకానికి వెళ్తుందా అని నిర్ణయించేది చావు దేవుడు యమధర్మరాజు. ఒకవేళ మరణం తర్వాత ఆత్మ యమలోకంలోని యమరాజు దగ్గరకు వెళ్తే ప్రయాణం ఎలా ఉంటుంది? చనిపోయిన తర్వాత కూడా మన ఆత్మ కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందా?

బతికి ఉండగా చేసిన తప్పులకు నరకంలో శిక్షలు అనుభవించడమే కాకుండా.. ప్రయాణంలోనూ కష్టాలు తప్పవా? అసలు మరణం తర్వాత యమలోకానికి వెళ్లే ప్రయాణం గురించి గరుడ పురాణం ఏం చెబుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

1/16 Pages

మనిషి మరణం తరువాత ఆ ఆత్మ యమలోకానికి వెళ్లాల్సి వస్తే.. మరో 47 రోజులు ప్రయాణం ఉంటుందట. అంటే యమలోకానికి వెళ్ళడానికి ఆ ఆత్మకు మరో 47 రోజులు సమయం పడుతుందన్న మాట. 

English summary

47 days brutal journey to Yamalokam after death