రూ. 5 వేల రేంజ్ లో కొనగలిగే పది 4జీ స్మార్ట్ ఫోన్లు ఇవే!

4G smart phones that can buy within 5000 rupees only

04:41 PM ON 30th August, 2016 By Mirchi Vilas

4G smart phones that can buy within 5000 rupees only

ఒకప్పుడు చిన్న ఫోన్ కూడా 2,3 వేల రూపాయలు ఉండేవి. పైగా అప్పట్లో స్మార్ట్ ఫోన్ లు కూడా ఉండేవి కావు. ఒక కలర్ ఫోన్ కొనాలంటే మినిమం 5 నుంచి 7 వేల రూపాయలు ఖర్చయ్యేవి. కానీ ఇప్పుడు రోజుకో కంపెనీ పుట్టుకు రావడంతో ఫోన్లు ధరలు పడిపోయాయి. ఆయా కంపెనీలు ఫోన్లు ఎక్కువగా సేల్ అవ్వడానికి తక్కువ ధరలకే స్మార్ట్ ఫోన్ లు ఇచ్చేస్తున్నారు. అలా 3 వేల నుంచి 5 వేల రూపాయలకే వచ్చేసే 4జీ స్మార్ట్ ఫోన్లు లిస్ట్ మనం ఇప్పుడు చూద్దాం..

1/11 Pages

XOLO Era 4జీ: (4,444)

ధర రూ. 4,444

1జీబీ ర్యామ్

4జీ కనెక్టివిటీ

8జీబీ ఇంటర్నల్ మెమరీ,

2 మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

5 మెగా పిక్సెల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 

ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,

5 ఇంచెస్ హైడెఫినిషన్ డిస్ప్లే

English summary

4G smart phones that can buy within 5000 rupees only. List of 4G smartphones that we can get below 5000.