బస్సు - కారు ఢీ-  5గురు మృతి

5 People met with an Accident

12:14 PM ON 20th November, 2015 By Mirchi Vilas

5 People met with an Accident

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం మిట్టకురపపల్లి దగ్గర ఆర్టీసీబస్సు- కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మృతులంతా మిట్టకురవపల్లి వాసులుగా పోలీసులు గుర్తించారు. కుప్పంలోని తీర్ధం దగ్గర పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

English summary

5 People met with an Accident