ప్రేమికులు తెలుసుకోవల్సిన కొన్ని నిజాలు

5 secrets behind love

11:19 AM ON 31st March, 2016 By Mirchi Vilas

5 secrets behind love

ఈ సృష్టిలో ప్రతీ మనిషి ఇంకో మనిషిని ప్రేమిస్తాడు. అది ఆడ-మగ కావచ్చు, అక్కా-చెల్లి కావచ్చు, అన్నా-తమ్ముడు కావచ్చు, స్నేహితులు కావచ్చు, తల్లిదండ్రులు పిల్లలని ప్రేమించడం కావచ్చు, వేరే ఎవరైనా కావచ్చు. కానీ ఇక్కడ ప్రేమ మాత్రం కామన్. అయితే ఈ ప్రేమ లేనిదే జీవితం లేదు. ఎందుకంటే ప్రేమ అనేది ఒక అద్భుతమైన ఫీలింగ్. దీనిని అనుభవించని వాడు అసలు మనిషే కాడు. ప్రేమ ఎవరి జీవితాన్నైనా మార్చేస్తుంది. ఎందుకు పనికి రాడు అనే వాడు కూడా ప్రేమలో పడితే గొప్ప వాడు అయిపోతాడు, ఏదైనా సాధించేస్తాడు.

అయితే ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే ప్రేమ వల్ల కొన్ని ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా? మీరు ఊహించని ఎన్నో విషయాలు దీనిలో ఉన్నాయని ఎప్పుడైనా ఆలోచించారా? అయితే మీకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలను మీకు అందిస్తున్నాం. అవేంటో తెలుసుకోండి. 

1/6 Pages

1. 5 స్టేజస్:

ప్రేమకు సంబంధించి పరిశోధకులు 5 రకాల స్టేజీలను గుర్తించారు. మీ రిలేషన్షిప్ బలంగా ఉంటుందా.. లేకపోతే మీరు మధ్యలోనే విడిపోతారా అనేది ఈ ఐదు స్లేజీల్లో తెలుస్తుంది. ఈ ఐదు స్టేజీలు ఏమిటంటే.. బటర్ ఫ్ల్సై, బిల్డింగ్స్, అర్థం చేసుకోవడం, నిజాయితీ, స్థిరత్వం. ఇందులో మొదటి స్టేజ్ లో ప్రేమికుల మధ్య పరిచయం పెరుగుతుంది. ఈ సమయంలో వారు తిండి తినడం కూడా మరచిపోతారు. ఇక రెండో స్టేజ్ లో శరీరంలో న్యూరోకెమికల్ విడుదలై హ్యాపీ యాంగ్జైటీ ఫీలింగ్ ను ఉచ్చ స్ధాయికి తీసుకెళ్తాయి. ఇక మూడో స్టేజ్ లో అసలు ఈ రిలేషన్షిప్ తప్పా, రైటా అనే ఆలోచన వస్తుంది. ఫోర్త్ స్టేజ్ లో తొలుత స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఇక ఆఖరిది, ఫైనల్ స్టేజ్ కి వచ్చే సరికి నమ్మకం.. ఇంటిమసీ లెవెల్స్ బాగా పెరిగిపోయి.. ఒక స్థిరమైన రిలేసన్షిప్ దిశగా పయనిస్తుంది.

English summary

5 secrets behind love. Top 5 secrets behind Love.