పవన్‌కళ్యాణ్‌-రజనీకాంత్‌ మధ్య ఈ 5 సేమ్ టు సేమ్

5 similarities between Rajinikanth and Pawan Kalyan

05:38 PM ON 10th March, 2016 By Mirchi Vilas

5 similarities between Rajinikanth and Pawan Kalyan

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌-పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌, ఈ ఇద్దరి హీరోలకి సౌత్‌ ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీలో చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఉంది. వీరిద్దరిని ఎక్కువగా ఇష్టపడేది సినిమాల్లో నటనకే కాదు వీరు చేసే సామాజిక సేవలు వల్ల కూడా అభిమానులు బాగా ఇష్టపడతారు. వీరు పేరుకి ఇద్దరే అయినా చాలా విషయాల్లో వీరిద్దరి మధ్య చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి.

1/6 Pages

1. స్టైల్‌: 


రజనీకాంత్‌-పవన్‌కళ్యాణ్‌ అంటే ముందుగా గుర్తుచ్చేది వీరి స్లైల్‌. డ్యాన్స్‌, యాక్టింగ్‌, ఫైటింగ్‌ కళలు కన్నా వీరి స్టైల్‌ అంటే పడి చచ్చిపోయే అభిమానులే ఎక్కువున్నారు. 

English summary

5 similarities between Rajinikanth and Pawan Kalyan. These two are South Indian super stars in film industry.