మరో షాకింగ్ న్యూస్ మరిన్ని నోట్లు రద్దు!

50 and 100 notes also banning

10:42 AM ON 11th November, 2016 By Mirchi Vilas

50 and 100 notes also banning

ఇప్పటికే రూ. 500, రూ. 1000 నోట్లను రద్దుచేసి, బడాబాబులకు పెద్ద దెబ్బకొట్టిన మోడీ సర్కార్ ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకుంటోందట. కొత్త నోట్లపై కేంద్ర ప్రభుత్వం మరో సంచలన ప్రకటన చేసింది. మరి కొద్ది నెలల్లో రూ. 10, 20, 50, 100 నోట్లను కూడా మార్చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కొత్త డిజైన్ లతో వాటిని అందుబాటులోకి తెస్తామని పేర్కొంది. అలాగే రూ. 1000 నోట్లను కూడా రీ డిజైన్ చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. సో... మన దగ్గర ఏ రకమైన నోట్లు పెట్టుకున్నా గ్యారంటీ లేదు. ఉంటే బ్యాంకులో ఉండాలి లేదా వేరే పెట్టుబడుల్లో ఉండాలి. ఇన్నాళ్ల మాదిరిగా దాచేసుకోవడం కుదరదన్న మాట.

English summary

50 and 100 notes also banning