50 కోట్లు వసూలు చేసిన తెలుగు సినిమాలు

50 crores gross movies in Telugu

06:03 PM ON 20th February, 2016 By Mirchi Vilas

50 crores gross movies in Telugu

టాలీవుడ్‌ లో 50 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టడమంటే అది మామూల విషయం కాదు. ఒకప్పుడు సినిమా 100 రోజులు ఆడితే సూపర్‌హిట్‌ అనేవారు. ఇప్పుడు 50 కోట్లు మార్క్‌ని చేరితే సూపర్‌హిట్‌ అంటున్నారు. అలా మన టాలీవుడ్‌లో ఇప్పటి వరకు విడుదలైన సినిమాల్లో ఎంత మంది 50 కోట్లు మార్క్‌ను దాటారో చూద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం పదండి మరి.

1/13 Pages

12. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు: (51.60 కోట్లు)


సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు-విక్టరీ వెంకటేష్‌ అన్నదమ్ములుగా కలిసి నటించిన మల్టీస్టారర్‌ చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సమంత, అంజలి హీరోయిన్లుగా నటించారు. మిక్కీ జె. మేయర్‌ సంగీతం అందించిన ఈ చిత్రం 2013 సంవత్సరంలో జనవరి 11న రిలీజైంది. కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కిన ఈ చిత్రం సూపర్‌హిట్‌ గా నిలిచింది. తెలుగు, తమిళం, మలయాళంలో విడుదలైన ఈ చిత్రం మొత్తం 51.60 కోట్లు వసూళ్ళు రాబట్టింది. 

English summary

50 crores and more than 50 crores gross movies list in Telugu. This is the list of top 50 crores movies. We are providing this list for you.