మాల్యా  దిష్టిబొమ్మ

50 Feet Vijay Mallya effigy to Burn In Mumbai

10:10 AM ON 23rd March, 2016 By Mirchi Vilas

50 Feet Vijay Mallya effigy to Burn In Mumbai

బ్యాంకులకు రుణాల ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్నవిజయ్ మాల్యా ను మరో రావణాసురునిగా, నరకాసురుని గా చూస్తున్నారు ప్రజలు అనడానికి ఇది నిదర్శనం. కింగ్‌ఫిషర్‌ అధినేత విజయ్‌మాల్యాపై తమ వ్యతిరేకతను ముంబయిలో బీడీడీ చాల్‌ ప్రాంత వాసులు వినూత్నంగా చాటారు. మాల్యా ఈనెల 2న దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. మాల్యాపై చర్యలు తీసుకోవాలంటూ 50 అడుగుల ఎత్తైన దిష్టిబొమ్మను తయారు చేశారు. విమానంపై మాల్యా కూర్చున్నట్లు చేసిన ఈ బొమ్మ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఇది ఎందుకంటే, హోలీ పండుగ రోజున ఈ దిష్టిబొమ్మను దహనం చేయడానికి రూపొందించారు. ఎన్ని చేసినా దేశం దాటిపోయిన మాల్యాకు ఇదో లెక్కా !!

రోజా ఎప్పుడూ ఇంతేనా ...

పవన్‌ స్టామినాకు తగిన పవర్ ఫుల్ డైలాగ్

ఫేస్ బుక్ పరిచయంతో ఫ్రెండ్స్ తో కలిసి రేప్

నాగార్జున వీల్ చైర్ ఎంతో తెలుసా ?

English summary

Liquor King Vijay Mallya had been settled in Foreign Countries. He was taken huge ammount loan from many banks and they have filed case on him and recently mumbai people have made a 50 feet effigy of Vijay Mallya and they were going to burn his Effigy on the occassion of Holi.