19 ఏళ్ళ శిష్యురాలిని పెళ్ళాడిన 50 ఏళ్ళ గురువు

50 Old Guruji Marriage 19 Year Old Student

07:02 PM ON 7th April, 2016 By Mirchi Vilas

50 Old Guruji Marriage 19 Year Old Student

ప్రేమ గుడ్డిది , ప్రేమకు వయసు లేదు , ప్రేమించుకునే వారికి లోకంతో పని లేదు , ప్రేమకు మతం , కులం , వయసు ,రంగు అబ్బో ఇలాంటివి ఏమి అక్కర్లేదు అని చాలానే చెబుతుంటారు . ఒక చోట అన్న చెల్లిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు , మరో చోట ఒకడు ఇంకొకటి చేస్తాడు. కాని ఇప్పుడు ఇటీవల వెలుగులోకి వచ్చిన ఘటన చుస్తే సభ్య సమాజం తలదించుకోక మానదు.

ఇవి కూడా చదవండి : 100 కిమీ వేగంతో ఢీ.. గాల్లో ఎగిరాక ఏమైంది?(వీడియో)

వివరాల్లోకి వెళ్తే .. కేరళ లోని గురువాయుర్ దగ్గర ఉన్న ఒక ఆశ్రమంలోని ఒక గురూజీ ఒక అసభ్యకరమైన పని చేసాడు . 50 సంవత్సరాలతో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న ఆ గురువు గారు తన దగ్గరకు వచ్చే 19 సంవత్సరాల వయసు గల శిష్యురాలిని పెళ్లి చేసుకున్నాడు . దీంతో ఈ గురూజీ పై తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి . ఆధ్యాత్మిక సూక్తులు చెప్పే గురూజీ ఇలా చెయ్యడం ఏంటని అంతా అతని పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . ప్రస్తుతం ఈ విషయం సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో హాల్స చల్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి :

వేదిక మీద కాటేసిన పాము.. అయినా పాడుతూ ప్రాణాలు

ఎయిర్ హోస్టెస్ లు విమానంలో ఆ పనులు కుడా చేస్తారట

English summary

A 50 year Old Guruji in Kerala Marries 19 year old student In Kerala.