శ్రీహరికోట నుంచి 50వ  ప్రయోగం విజయవంతం 

50 th Satellite Success From Srihari Kota

06:46 PM ON 16th December, 2015 By Mirchi Vilas

50 th Satellite Success From Srihari Kota

శ్రీహరి కోట నుంచి పీఎస్ ఎల్వి సి -29 ప్రయోగించారు. సింగపూర్ కి చెందిన ఆరు ఉప గ్రహాలను పీఎస్ ఎల్వీ సి -29 నింగిలోకి తీసుకెళ్ళింది. ఈ ప్రయోగం విజయవంతం అయింది. ఇప్పటివరకు శ్రీహరి కోట నుంచి 50వ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో చైర్మన్ కున్హి కృష్ణన్, శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేసారు.

భారత అంతరిక్ష చరిత్రలో 50వ ప్రయోగం విజయవంతం కావడం ఆనంద దాయకమని శాస్త్రవేత్తలు అంటున్నారు. పీఎస్ ఎల్వీ సి -29 ప్రయోగంలో ఆరు సింగపూర్ ఉపగ్రహాలు వుండగా , వాటి బరువు 625కిలోలు. ఇందులో భూ పరిశీలనకు 400కిలొల టెలియోస్ ఉపగ్రహం తో పాటూ 5 చిన్న ఉపగ్రహాలున్నాయి.

ఇప్పటివరకు షార్ నుంచి 84 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశ పెట్టగా , ఇందులో 51 ఉపగ్రహాలు విదేశాలకు చెందినవే...

English summary

Today 50th satellite launch was sucessful from srihari kota. Today pslv 29 was sucessfully launched