మీ బాయ్ ఫ్రెండ్ కోసం ఎప్పటికీ వీటిని కొనొద్దు..

6 Gifts to never buy the men

07:34 PM ON 30th December, 2015 By Mirchi Vilas

6 Gifts to never buy the men

అబ్బాయిలు సాధారణంగా చాలా సింపుల్‌ గా ఉంటారు. మంచి డ్రెసింగ్‌ సెన్స్‌ కలిగి చూడడానికి నిరాడంబరంగా కనిపిస్తారు. చాలామంది అబ్బాయిలు ఈ కోపకు చెందిన వారే. ఒకవేళ మీరు అబ్బాయిలకు బహుమతులు కొనాలి అనుకున్నారో చాలా ఆలోచించి నిర్ణయం తీసుకొని కొనాలి. ఒకవేళ అతగాడే నాకు మంచి వాచ్‌ కావాలి అని అడిగాడనుకోండి “ ది బెస్ట్‌ ” కొనాలనే కదా ఆశిస్తారు. అలా అడిగితే ఒకే..! కాని అడగకపోతే ఏది పడితే అది కొనలేం కదా ఏది కొనాలో ఏది కొంటె బాగుంటుందో స్నేహితులను అదీ అబ్బాయిలనే అడిగి సలహా తీసుకోవాలి. మీకు నచ్చిన వారికి, మిమ్మల్ని అభిమానించే వారికి మిమ్మల్ని ప్రేమించే వారికి కచ్చితంగా ఈ బహుమతులు మాత్రం ఇవ్వకండి. ఎలాంటి బహుమతులు ఇవ్వకూడదో చూద్దామా.

1/7 Pages

1. షవర్‌ జెల్‌ ప్యాక్‌

అబ్బాయిల వ్యక్తిగత విషయాలను సంభందించి అన్నీవాళ్ళ అమ్మకొనాలని ఆశిస్తారు. ఇలాంటి వాటిని ప్రేయసి నుండి మరియు ఇతర అమ్మాయిల నుండి కోరుకోరు.

English summary