ప్రేమ గురించి మీకు తెలియని 6 నిజాలు ఇవే..

6 interesting facts about love

04:20 PM ON 24th March, 2016 By Mirchi Vilas

6 interesting facts about love

ప్రేమ అనేది ఒక అద్భుతమైన ఫీలింగ్. అయితే దీని వల్ల కొన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని మీకు తెలుసా..మీరు ఊహించని ఎన్నో విషయాలు దీనిలో ఉన్నాయని ఎప్పుడైనా భావించారా.. మీ కోసమే ప్రేమకు సంబంధించిన 6 సర్ ప్రైజింగ్ ఫ్యాక్ట్స్ ను మీకు వివరిస్తున్నాం. అవేంటో ఒక లుక్ వేయండి. 

1/7 Pages

5 డిఫరెంట్ స్టేజీలు..

పరిశోధకులు ప్రేమలో ఐదు రకాల స్టేజీలను గుర్తించారు. మీ రిలేషన్షిప్ బలంగా ఉంటుందా.. లేకపోతే మధ్య లోనే మీరు విడిపోతారా అనేది ఈ ఐదు స్లేజీల్లో వెల్లడవుతుంది. ఈ ఐదు స్టేజీలు ఏమిటంటే.. బటర్ ఫ్ల్సై, బిల్డింగ్స్, అర్థం చేసుకోవడం, నిజాయితీ, స్థిరత్వం. ఇందులో మొదటి స్టేజ్ లో ప్రేమికుల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. ఈ సమయంలో వారు తిండి తినడం కూడా మరచిపోతారు. ఇక రెండో స్టేజ్ లో శరీరం న్యూరోకెమికల్ విడుదలై హ్యాపీ యాంగ్జైటీ ఫీలింగ్ ను హైరేంజ్ కు తీసుకెళతాయి. స్టేజ్ త్రీలో అసలు ఈ రిలేషన్షిప్ రైటా రాంగా అనే ప్రశ్న వస్తుంది. స్టేజ్ ఫోర్ లో తొలుత స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఇక ఆఖరిది, ఫైనల్ స్టజ్ కి వచ్చే సరికి నమ్మకం.. ఇంటిమసీ లెవెల్స్ బాగా పెరిగిపోయి.. ఒక స్థిరమైన రిలేసన్షిప్ దిశగా పయనిస్తుంది.

English summary

Love can be a wonderful thing. But did you know that it also has health benefits and can alter the way you think? Here are 6 surprising facts about love, you might not know about.