అల్లు అర్జున్ ముద్దుకు 6 లక్షలు

6 Lakh Likes For Allu Arjun Kissing Photo

11:55 AM ON 25th March, 2016 By Mirchi Vilas

6 Lakh Likes For Allu Arjun Kissing Photo

తెలుగు చలన చిత్రా సీమకు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సినిమా గంగోత్రి సినిమాతో పరిచయమయ్యి , తన మొదటి సినిమాతోనే నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. అతి తక్కువ కాలంలోనే తన సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ , ఇటు తెలుగులోను అటు మలయాళం లోను టాప్ హీరో గా వెలుగొందుతున్నాడు. తన డాన్సులు , ఫైట్ లతో స్టైలిష్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

పేస్ బో లో సైతం ఎప్పుడు యాక్టివ్ గా ఉండే అల్లు అర్జున్ , ఫేస్బుక్ లో కోటి లైక్ లతో అత్యధిక లైక్ లు కలిగిన ఏకైక టాలీవుడ్ హీరో గా రికార్డు సృష్టించాడు. ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ పేస్ బుక్ పేజి లో పెట్టిన ఒక ముద్దు ఫోటో సోషల్ మీడియా లో హల చల్ చేస్తుంది. అల్లుఅర్జున్ పెట్టిన ఆ ఒక్క ముద్దు ఫొటోకు ఇప్పటి వరకు 6 లక్షల లైక్లు , 5 వేలకు పైగా షేర్ లు వచ్చాయి. ఇటీవల ఒక ఫంక్షన్ లో భాగంగా అల్లు అర్జున్ తన భార్య స్నేహ రెడ్డి లు కలిసి వాళ్ళ కొడుకు అల్లు అయాన్ కు ముద్దు పెద్దుపెడుతున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో హల చల్ చేస్తుంది .ఈ ఫోటో పెట్టిన కొద్ది గంటల్లోనే లక్షకు పైగా లైక్ లు వచ్చాయి. ఇంతటి భారి ఫాలోయింగ్ ఉన్న అల్లు అర్జున్ ఏం చేసినా ట్రెండ్ సృష్టిస్తుంది.

అసిస్టెంట్ భార్యకి 25 లక్షలు సాయం చేసిన పవన్

చెల్లి చనిపోయిందని అన్నయ్య ఆత్మహత్య..

టెన్నీస్‌ బంతులతో వేడి పుట్టిస్తున్న మోడల్‌(వీడియో)

పెళ్లి అయిన ఇంట .. పెను విషాదం ..

ఇండియా అభిమానులకు విరాట్ భలే బుద్ధి చెప్పాడు

English summary

Stylish Allu Arjun was famous for his style of acting and Dances.Recently he posted a pic that he and his wife were kissing their Child Allu Ayaan. Now this photo was going viral over the internet and it has already got 6 lakh likes