అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి కారణాలు ఇవే

6 Reasons for affairs of wife and husband

05:35 PM ON 23rd April, 2016 By Mirchi Vilas

6 Reasons for affairs of wife and husband

ఒకప్పుడు భార్యలు భర్తే సర్వస్వంగా బ్రతికే వారు. ఇంక పెళ్ళైతే తల్లిదండ్రులు కంటే కూడా భర్తే తమ దైవంగా కొలిచేవారు, భావించేవారు. కానీ ఇప్పుడు భార్యలు అలా కాదు. ఒక పక్కన భర్త ఉంటే మరో పక్క తన ప్రియుడితో మాట్లాడేస్తున్నారు. వాళ్ళతో శృంగారంలో పాల్గొంటున్నారు. ఇది ఒక్క ఆడవాళ్లలోనే కాదు.. మగవాళ్ళలో కూడా జరుగుతుంది. అసలు అక్రమ సంబంధాలు ఎందుకు పెట్టుకుంటారు? అవి క్రమేణా ఎలా బల పడతాయి? అనే కారణాలు మనం ఇప్పుడు చూద్దాం..

1/7 Pages

6. బోర్ కొట్టడం:


గతంలో అయితే కుటుంబ సభ్యులు ఎక్కువగా ఉండి ఇల్లు చిన్నగా ఉన్నప్పుడు, ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు భార్యభర్తలకి ఎక్కువ ఏకాంతం దొరికేది కాదు. దానికి తోడు పండగలు, పెళ్ళిళ్ళకి ఊరెళితే ఆడవాళ్ళు నెల రోజులు పైగా అక్కడే తిష్ట వేసేవారు. దానితో భార్యాభర్తల మధ్య కోరికలు బాగా ఉండేవి. ఆ కోరికలు తర్వాత కలయిక ఎంతో మధురంగా ఉంటుంది కాబట్టి, బంధాలు మరింత బలపడేవి. కానీ ఇప్పుడు అలా కాదు, ప్రతి జంటకి పడక గది సెపరేట్ గా ఉంటుంది, దానితో రోజు శృంగారంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. అలాగే పండక్కి గానీ, పెళ్ళికి గానీ ఊరెళితే మూడు రోజులకన్నా ఎవరూ ఎక్కువ ఉండడం లేదు. దీనితో విరహం అనేది తెలియకుండా పోతోంది. అలాంటప్పుడు ఆడ వారికైనా, మగ వారికైనా కొంత కాలానికే పార్టనర్ అంటే బోర్ కొట్టేస్తుంది. అది వేరే అక్రమ సంబంధాలకి దారి తీస్తుంది.

English summary

6 Reasons for affairs of wife and husband