వెంకటేష్ రిజెక్ట్ చేసిన 6 సూపర్ హిట్ సినిమాలు

6 super hit movies that rejected by Venkatesh

03:11 PM ON 4th July, 2016 By Mirchi Vilas

6 super hit movies that rejected by Venkatesh

'కలియుగ పాండవులు' చిత్రంతో హీరోగా తెలుగు తెరకు పరిచయమైన విక్టరీ వెంకటేష్ మొదటి చిత్రంతోనే ఘన విజయం అందుకున్నాడు. ఆ తరువాత వరుస పెట్టి సినిమాలు చేసిన వెంకటేష్ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. అంతే కాదు లేడీస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. టాలీవుడ్ లో వున్న స్టార్ హీరోల్లో ఎక్కువ శాతం సూపర్ హిట్లు ఉన్న హీరోగా రికార్డు సొంతం చేసుకున్నాడు వెంకటేష్. ఎక్కువగా ఫ్యామిలీ స్టోరీస్ ని ఎంచుకుని వరుస పెట్టి సూపర్ హిట్లు అందుకున్నాడు. అయితే వెంకటేష్ తన కెరీర్ లో 6 సూపర్ హిట్ చిత్రాలని రిజెక్ట్ చేసిన లిస్ట్ ఇప్పుడు మీకోసం అందిస్తున్నాం. చూసి తెలుసుకోండి.

1/7 Pages

6. ఘర్షణ:

కార్తీక్-ప్రభు హీరోలుగా నటించిన సూపర్ హిట్ చిత్రం 'ఘర్షణ'. మణిరత్నం తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మొదట నాగార్జున-వెంకటేష్ లతో మల్టీ స్టారర్ చిత్రంగా తీయాలని అనుకున్నాడట మణిరత్నం. అయితే ఈ కధని నాగార్జున-వెంకటేష్ ఇద్దరూ అంగీకరించకపోవడంతో మణిరత్నం ఈ చిత్రాన్ని కార్తిక్-ప్రభు లతో తెరకెక్కించాడు. ఇందులో నాగార్జున సతీమణి అమల హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది.

English summary

6 super hit movies that rejected by Venkatesh