60 ఏళ్ళు దాటిన హాలీవుడ్‌ నటులు

60 years old heroes that still act on Hollywood

04:47 PM ON 19th February, 2016 By Mirchi Vilas

60 years old heroes that still act on Hollywood

50 సంవత్సరాలు దాటితే చాలు ముసలివాళ్ళమై పోయాము అని ఇంటికే పరిమితమై పోతారు. కాని కొంతమంది వయస్సుతో నిమిత్తం లేకుండా తమపని తాము సజావుగా చేసుకుంటూ పోయేవాళ్ళు చాలామంది ఈ ప్రపంచంలో ఉన్నారు. వయస్సు అనేది కేవలం ఒక సంఖ్యమాత్రమే అని భావించే హాలీవుడ్‌ నటులు 60 సంవత్సరాలు దాటాక కూడా నటిస్తున్నారు. అలాంటి వారిని గురించి తెలుసుకుందాం.

1/11 Pages

బిల్‌ ముర్రె ( 65 సంవత్సరాలు )

బిల్‌ముర్రె సెప్టెంబర్‌ 21, 1950 వ సంవత్సరంలో అమెరికాలో జన్మించాడు. ఇతడి పూర్తిపేరు విలియమ్‌ జేమ్స్‌ ముర్రె. ఇతడు హాలీవుడ్‌ లో మంచి కమీడియన్‌ అంతే కాదు రచయిత కూడా. అతని నటనతో హాలీవుడ్‌ ప్రేక్షకులను ఇప్పటికీ అలరిస్తున్నాడు.

English summary

In this article, we have listed about 60 year’s old heroes that still act on Hollywood. These 60 years old actors are among the pack of males stars dominating the industry.