20 ఏళ్ల అమ్మాయిలతో 60 ఏళ్ల గురువు రాసలీలలు (వీడియో )

60 years professor romancing with 20 years girl students

03:12 PM ON 9th March, 2016 By Mirchi Vilas

60 years professor romancing with 20 years girl students

గురువు అంటే దిశానిర్దేశం చేసేవాడు, తప్పొప్పులు సరిదిద్దేవాడు, భవితకు పునాది వేసేవాడు... ఇంకా చెప్పాలంటే గురువే దైవం... కానీ ఈ గురువుకి అదేం లేదు. రాత్రిళ్ళు అమ్మాయిలతో శృంగారం లో పాల్గొనడమే ముద్దట. పోనీ మంచి యుక్త వయస్సులో వున్నాడులే అనుకోడానికీ లేదు. అక్షరాల ఈ గురువు వయస్సు 60 దాటేసాయి. 61 ఏళ్ళ వయస్సులో వున్నా 20 ఏళ్ళ అమ్మాయిలతో కామకేళి జరుపుతున్న ఇతని గురించి విషయం బయటకు పొక్కేసింది. అయినా ఏ మాత్రం సిగ్గు పడకుండా తాను చేసే పనిని సమర్ధించుకుంటున్నాడు. ఇంతకీ ఈ బూతు గురువు ఎవరంటే లండన్ లో 'యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్' లో కెమికల్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న నికోలస్ గోదార్ట్ విద్యా బోధనలో బానే ఆరితేరారు.

రాత్రివేళలో బ్లూ ఫిలిం కోసం 20 ఏళ్ళ అమ్మాయిలతో శృంగారంలో గడుపుతూ ఉంటాడు. ఇలా చాలాకాలం నుంచి తన హవా సాగిస్తున్నాడు. ఎవరికీ తెలీకుండా చాటుమాటుగా సాగించే ఈ వ్యవహారం బట్ట బయలు అయింది. అడ్డంగా బుక్కయ్యాడు. అయినా తాను చేసే ఘనకార్యాన్ని సమర్ధించుకుంటూ, 'బ్లూ ఫిలిం సినిమాల్లో నటించడం తన వ్యక్తిగత విషయమని, అందుకే తన పర్సనల్ విషయాల్లో తలదూర్చడం అనవసరం' అంటూ దబాయిస్తున్నాడు. యూనివర్సిటీలో పాఠాలు బానే చెబుతున్నాను కదా అంటున్నాడు. మొత్తానికి ఈ ముసలి ప్రొఫెసర్ బూకరింపులతో యూనివర్సిటీ అధికారులు ఖంగుతిన్నారు. ఎంత దబాయించినా, హూంకరించినా ఇతని ఉద్యోగానికి మాత్రం మంగళం పాడేసారు.

English summary

60 years professor romancing with 20 years girl students. London University of Manchester 60 years professor Nicholas Goddard acting in blue films with their 20 years students.