యాంటి ఆక్సిడెంట్ సమృద్దిగా ఉన్న 7 ఆహారాలు

7 foods which have rich anti-oxidants

12:43 PM ON 23rd December, 2015 By Mirchi Vilas

7 foods which have rich anti-oxidants

యాంటి ఆక్సిడెంట్ అనేవి మనకు వర ప్రదాయిని అని చెప్పవచ్చు. ఇది మనకు చాలా రకాలుగా సహాయపడుతుంది. వయస్సు మీద పడకుండా కాపాడటంలో కీలకమైన పాత్రను పోషించటమే కాకుండా వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. యాంటి ఆక్సిడెంట్స్ మనకు వృద్ధాప్యం దరి చేరకుండా ఆరోగ్యంగా, యౌవనంగా ఉండేలా సహాయపడుతుంది. అలాగే యాంటి ఆక్సిడెంట్ సమృద్దిగా ఉన్న ఆహారాలు మనకు ఎటువంటి ప్రయోజనాలను అందిస్తుందో వివరంగా తెలుసుకుందాం.

1/8 Pages

రెడ్ బీన్స్


అన్ని రకాల బీన్స్ ఆరోగ్యానికి మంచివే. కానీ ముదురు రంగు బీన్స్ అతిపెద్ద ఆరోగ్య ప్రయోజనం ఉన్న ప్యాక్ అని రుగీరో చెప్పారు. ఒక రీసెర్చ్ ప్రకారం బీన్స్ లో ఉండే యాంటి ఆక్సిడెంట్స్  గుండె వ్యాధి మరియు క్యాన్సర్ వ్యాధుల నుండి  కాపాడుతుందని తెలిసింది.

English summary

7 foods which have rich anti-oxidants. Red berries, black berries, blue berries, red beans and rasp berries have rich anti oxidants.