పవన్ 'తొలిప్రేమ' సినిమా గురించి మీకు తెలియని 7 విషయాలు!

7 secrets about Pawan Kalyan Tholiprema movie

05:32 PM ON 16th August, 2016 By Mirchi Vilas

7 secrets about Pawan Kalyan Tholiprema movie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ చిత్రం అప్పట్లో ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రాన్ని కూడా ఎవరూ అంత తేలికగా మర్చిపోలేరు ఎందుకంటే ఇదో ట్రెండ్ సెట్టర్. అప్పటి వరకు వచ్చిన ప్రేమ కధలు ఒకెత్తయితే, ఈ ప్రేమ కధ ఒకెత్తు. అప్పటివరకు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు అనిపించుకున్న పవన్ కళ్యాణ్ కు ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చిన చిత్రం కూడా ఇదే. ఇందులో ఒక్క ప్రేమ కధే కాదు, స్నేహితులు ఎలా ఉండాలో, అన్న చెల్లెలు ఎలా ఉండాలో చెప్పిన సినిమాగా కూడా ఇది నిలిచిపోయింది. ఈ చిత్రంలో ప్రతీ సన్నివేశం అద్భుతమని చెప్పాలి. ఇలాంటి అద్భుతమైన సినిమా గురించి మీ ఎవరికీ తెలియని 7 విషయాలు ఇప్పుడు తెలుసుకోండి..

1/8 Pages

7. ఈ చిత్ర దర్శకుడు ఏ. కరుణాకరన్ పవన్ కళ్యాణ్ ను మొదటిసారి చెన్నైలోని పాన్ షాప్ దగ్గర ఒక పత్రికలో చూశాడట. చూడగానే 'తొలిప్రేమ' సినిమాలో పవనే హీరో అని ఫిక్స్ అయ్యాడట.

English summary

7 secrets about Pawan Kalyan Tholiprema movie