అత్తగారి మదిని గెలుచుకోండిలా

7 Steps to impress your Mother-in-law

07:17 PM ON 29th December, 2015 By Mirchi Vilas

7 Steps to impress your Mother-in-law

జీవితంలో పెళ్ళి అనేది ఒక మలుపు. ఆ మలుపులో చాలా కొత్త వాతారణం, కొత్త భందాలు, బాధ్యతలు, ఇంకా అనుభవాలు ఎదురవుతాయి. పెళ్ళి అంటే మనసుకి నచ్చిన వారిని చేసుకోవడమే కాదు పుట్టింట్లో ఎలా అయితే బాధ్యతగా వ్యవహరించామో అదే విధంగా అత్తవారింట్లో ఇంకా బాధ్యతగా వ్యవహరించాల్సి వస్తుంది. కొత్తగా పెళ్ళి చేసుకుని ఇంటికి వచ్చిన కోడలకి ఎన్నో అనుమానాలు, భయాలు ఉంటాయి. అప్పుడు అత్తగారు నెమ్మదిగా వివరించాలి. కోడలు పుట్టింట్లో ఉన్నట్లుగా అత్తవారింట్లో అంత ఫ్రీగా ఉండలేదు. అలాగే అత్తగారి విషయానికి వస్తే పోట్లాడే వారు ఉన్నారు. తల్లిలా ప్రేమగా చూసుకునే వారు ఉన్నారు. కోడళ్లు అత్తగారిని ఎలా ఆకట్టు కోవాలో కొన్ని చిట్కాలను తెలుసుకుందాం.

1/8 Pages

1. చీటికి మాటికి గొడవలు వద్దు

అత్తగారికి మీరు నచ్చాలంటే ఆవిడని మెప్పించాలి. మీకు వంట చేయడం ఇష్టం ఉన్నా లేకపోయినా నాకు వంట చేయడం అంటే ఇష్టం అని మీరు ఆమెకు వంటింట్లో సహాయం చేయాలి. ఆమె వండిన వంటలు అద్భుతంగా ఉన్నాయని కాంప్లిమెంట్స్‌ ఇవ్వాలి. అలాగే మీరు ఆమె దగ్గర నుండి వంటలు నేర్చుకోవడం ఆమెని అడిగి వంట చేయడం లాంటి పనులు చేయాలి. మీ అత్తగారితో ఎప్పుడు పోటీ పడకూడదు. ఆమెకంటే తన కొడకుని మీరే బాగా చూసుకుంటున్నట్లు మాట్లాడకూడదు. ఆమెతో ప్రేమగా మాట్లాడాలి. ఇలా చేయడం వలన ఆమె సంతోషంగా ఉంటారు. మీతో ప్రేమాభిమానంతో మెలుగుతారు.

English summary

As we know the relation with mother in law for most of the women was not good. Try these tips to impress your mother in law.