ఈ రోగాలను అశ్రద్ధ చేస్తే ప్రాణం తీస్తాయి!

7 types of diseases that may cause for death

03:30 PM ON 4th August, 2016 By Mirchi Vilas

7 types of diseases that may cause for death

మాములుగా ఏ మనిషికైనా ఒంట్లో చిన్న చిన్న నలతలు వస్తూ ఉంటాయి. అయితే చిన్నవే కదా అని చాలా మంది అశ్రద్ధ చేస్తారు. అలా చేస్తే ప్రాణానికే ముప్పు అంటున్నారు వైద్యులు. ఎక్కువగా మనుషులు అశ్రద్ధ చేసే 7 రోగాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం..

1/8 Pages

7. కామెర్లు: (Hepatitis)


హెపటైటిస్ ను లివర్ ఇన్ఫ్లమేటరీ కండీషన్ గా గుర్తిస్తారు. ఇది వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధితో కొన్ని వేల మంది బాధపడుతున్నారు. హెపటోట్రోపిక్ వైరస్ హెపటైటిస్ ఎ, బి, సి, డి మరియు ఇ తో పాటు కొన్ని రకాల వ్యాధులకు కారణమవుతుంది. హెపటైటిస్ ఎ మరియు ఇ లు మనం తీసుకునే ఆహారాలు వల్ల మరియు మనం తాగే నీరు వల్ల వస్తుంది. హెపటైటిస్ బి, సి మరియు డి లు బ్లడ్, సెక్సువల్ కాంటాక్ట్ మరియు చైల్డ్ బర్త్ సమయంలో ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ఇది ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా వస్తుంది. దీన్ని ఆటోఇమ్యూన్ వ్యాధిగా సూచిస్తారు. ఇది శరీరంలో కొన్ని సంవత్సరాల పాటు తిష్ట వేసి ఉంటుంది కానీ ఇలాంటి లక్షణాలు కనిపించవచ్చు. వ్యాధి తీవ్రమైనప్పుడు అలసట, కండరాలు నొప్పి, కామెర్లు, పేల్ స్టూల్, జ్వరం, వాంతులు, డయేరియా లక్షణాలు కనిపిస్తాయి.

English summary

7 types of diseases that may cause for death