72 ఏళ్ల వయసులో బిడ్డను ప్రసవించిన బామ్మ

72 Year Old Woman Gave Birth To Baby Boy

12:42 PM ON 11th May, 2016 By Mirchi Vilas

72 Year Old Woman Gave Birth To Baby Boy

అవునా , అవును నిజం ...వయస్సు 72... బామ్మ వయస్సులో పండంటి బాబుకు జన్మనిచ్చింది... పెళ్లై 43 ఏళ్లు గడిచినా పిల్లలు లేకపోవడంతో కృత్రిమ గర్భధారణ విధానంలో 72 ఏళ్ల వయసులో ఓ మహిళ పండంటి బాబుకు జన్మ నిచ్చింది. మొహిందర్‌సింగ్‌ గిల్‌(79), ఆయన భార్య దల్జీందర్‌ కౌర్‌ హిసార్‌లోని ‘నేషనల్‌ ఫెర్టిలిటీ అండ్‌ టెస్ట్‌ట్యూబ్‌ బేబీ సెంటర్‌’ను మూడేళ్ల క్రితం సంప్రదించారు. కృత్రిమ గర్భధారణ(ఐవీఎఫ్‌) విధానంలో కౌర్‌ గర్భందాల్చారు. కౌర్‌ పండంటి బాబుకు జన్మనిచ్చారని... తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని వైద్యులు మంగళవారం వెల్లడించారు.

ఇవి కదా చదవండి:అది చేస్తూ దొరికేసిన ఎయిర్ హోస్టెస్

ఇవి కదా చదవండి:హైదరాబాద్ క్లబ్ లో యువకుడి రేప్ ఆ పై హత్య

English summary

An Old Woman Named Daljinder Kaur gave birth to baby boy at the late age of 72 years.She and 79 year old husband named Mohinder Singh Gill have been married before 47 years but there were no children to them.