ఎక్కువగా అశ్లీల సైట్స్ కే బానిసలవుతున్నారట.. సర్వేలో తేలిన భయంకర నిజాలు!

75% youth is attracting for romantic sites

12:44 PM ON 21st September, 2016 By Mirchi Vilas

75% youth is attracting for romantic sites

ఇది నిజంగా బాధ పడాల్సిన విషయం. టెక్నాలజీ అభివృద్ధి చెందిందని ఆనందించాలో, అదే టెక్నాలజీ వాళ్ళ చెడు దారులు తొక్కుతున్నారని బాధ పడాలో తెలీని పరిస్థితి. ఇది ముఖ్యంగా ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయం, ప్రతీ పిల్లలు తమ తప్పులని సరిదిద్దుకోవడానికి చదవాల్సిన విషయం. అసలు విషయంలోకి వెళ్తే.. సామాజిక వెబ్ సైట్లలో యువత చిక్కుకుని విలవిలలాడుతున్నారని పలు సర్వేలు హెచ్చరిస్తున్నాయి. యువతలో 75 శాతం మంది అశ్లీల వెబ్ సైట్లు చూసేందుకే ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారని ఘోషిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సామాజిక వెబ్ సైట్లపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీనిపై ప్రత్యేక కధనం మీకోసం..

1/11 Pages

ఇటీవల ఓ ప్రైవేటు సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం రాష్ట్రంలో 65 శాతం మంది యువత రోజులో 90 నిముషాలు ఇంటర్నెట్ లో గడుపుతున్నట్లు తేలింది. 75 శాతం మంది తమతో ఎలాంటి పరిచయం లేని వ్యక్తులకు ఈ మెయిల్, ఫోన్ నంబర్, ఇంటి చిరునామా, వంటి వివరాలు అపరిచితులకు అందిస్తున్నట్లు సర్వేలో తేలింది. ఇంట్లో ఇంటర్నెట్, కంప్యూటర్ చేతిలో నెట్ అనుసంధారిత స్మార్ట్ ఫోన్లే ఇందుకు కారణమవుతున్నాయి. యువతపై అనేక సామాజిక వెబ్ సైట్లు ప్రభావం చూపుతున్నాయి. కొంత మందిలో ఇదొక వ్యసనంగా మారి మానసిక స్థితిని దెబ్బతీస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

English summary

75% youth is attracting for romantic sites